Friday, February 8, 2019

లోక్‌సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం: సోనియాగాంధీ ఏంచేశారో తెలుసా..?

ఢిల్లీ: గురువారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖకు సంబంధించిన పనులు గురించి వివరిస్తున్న సమయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బల్లలు చరుస్తూ ఆయన్ను అభినందించారు. క్వశ్చన్ అవర్ సందర్భంగా నితిన్ గడ్కరీ శాఖకు సంబంధించి రెండు ప్రశ్నలను సభ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WO7fxD

Related Posts:

0 comments:

Post a Comment