ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దిగ్గజ ప్రైవేటు బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్ గురువారం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అతని శరీరాన్ని 12 ముక్కలు చేశారు నిందితులు. వర్లీలోని తన నివాసం నుంచి గత కొన్ని రోజులుగా అదృశ్యమైన అతడు హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులు అతని స్నేహితుడు, స్నేహితుడి భార్య నిందితులు కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p3CXUT
Friday, December 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment