Friday, December 18, 2020

కరోనావైరస్: టిక్‌టాక్ వీడియోలకు, కోవిడ్ వ్యాక్సీన్‌కు ఏమిటి సంబంధం?

సైన్స్, టిక్‌టాక్ కలిసి సాగుతాయని మీరు ఊహించి ఉండకపోవచ్చు. కానీ, కరోనావైరస్ అనే చీకటి సొరంగానికి మరో చివర వ్యాక్సీన్ అనే వెలుగు కనిపిస్తుండడంతో ఈ రెండూ ముఖ్యమైన భాగస్వాములుగా మారాయి. అవును, టీకాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు ఆ టీకాలు ఎంత సురక్షితమో చెప్పడానికి, వాటి గురించి సమాచారం ప్రజలకు అందించడానికి టిక్‌టాక్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34pClkO

Related Posts:

0 comments:

Post a Comment