Friday, December 18, 2020

జనం కొడితే మానేరు డ్యామ్‌లో పడుతావ్.. ఇదే నీకు ఆఖరికి గెలుపు... బండి సంజయ్‌కి ఎర్రబెల్లి వార్నింగ్

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంజయ్ వ్యవహారం కొత్త బిచ్చగాడిలా ఉందని విమర్శించారు. కార్పోరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తిని నాలుగుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితో కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నారు. సంజయ్ మూర్ఖుడు అని,అవగాహన లేని మనిషి అని విమర్శించారు. తెలంగాణలో మత విద్వేషాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3raaOO0

Related Posts:

0 comments:

Post a Comment