Saturday, February 9, 2019

సీయం ర‌మేష్ కు జ‌ల‌క్ : ఊహించ‌ని నిర్ణ‌యం : ఫిర్యాదు చేసిందెవ‌రు..!

ఓ అరుదైన నిర్ణ‌యం జ‌రిగింది. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సీయం ర‌మేస్ వాట్స‌ప్ ఖాతా పై వేటు ప‌డంది. నిబంధ‌న ల ఉల్లంఘ‌న కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వాట్స‌ప్ సంస్థ ప్ర‌క‌టించింది. అయితే, దీని పై కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర ఉంద‌ని సీయం ర‌మేష్ ఆరోపిస్తున్నారు. సీయం ర‌మేష్ పై అరుదైన నిర్ణ‌యం..టిడిపి నేత‌..రాజ్య‌స‌భ స‌భ్యుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMQSh3

Related Posts:

0 comments:

Post a Comment