న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయం తోపాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు విచారణ చేపట్టాల్సిన అంశాలు, ప్రశ్నలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b7xypK
శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
Related Posts:
ఖరీఫ్‌కు మద్దతు ధర పెంచేందుకు కేంద్రం ఓకే.. ఎంత పెరిగిందో తెలుసా ..!! ముగిసిన క్యాబినెట్న్యూఢిల్లీ : వానాకాలం పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతోపాటు మూడు ఎయిర్‌పోర్టులను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేం… Read More
తిరుమలలో దొంగల బీభత్సం..మంత్రి బంధువులను వదలని కేటుగాళ్లుతిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో దొంగలు రెచ్చిపోయారు. భక్తులనే కాదు ఏకంగా మంత్రి బంధువులను కూడా వదల్లేరు. తమకు కావాల్సింది నగద… Read More
మామడి పండు కోసం మర్డర్... ఐదేళ్ల బాలుడిని కళ్లలో పోడిచి చంపిన మరో బాలుడు...!చిన్న పిల్లల మధ్య ఓ మామిడి పండు తగాదా సృష్టించింది. దీంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు. పిల్లలు ఆడుకునే సమయంలో చెలరేగిన ఘర్షనలో తోటి స్నేహితుడి కళ్లు,… Read More
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌పై వేటు.. సంతానమే కారణమా?హైదరాబాద్ : కార్పొరేటర్‌గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్… Read More
లిక్కర్ బాటిల్స్ పై గాంధీ ఫోటోను ముద్రించడం తప్పే...క్షమించండి... ఇజ్రాయిల్ కంపనీబీరు బాటిల్స్ పై జాతిపిత మహాత్మ గాంధీ బోమ్మను ముద్రించిన ఇజ్రాయిల్ కంపనీ భారత దేశానికి క్షమాపణాలు చెప్పింది. భారతీయుల సెంటిమెంట్‌ను ఆగౌరవ పరిచినందుకు … Read More
0 comments:
Post a Comment