గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ మరోసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాకిచ్చే యోచనలో ఉందా...? ఆమేరకు గులాబీ బాస్ కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారా..?ఇప్పటికే అసెంబ్లీ ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోని కాంగ్రెస్కు టీఆర్ఎస్ ఇవ్వనున్న షాక్ ట్రీట్మెంట్ ఏంటి..? లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు గులాబీ దండు కృషి చేస్తోందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQZw1W
హస్తం తట్టుకుంటుందా: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు టీఆర్ఎస్ ఇవ్వనున్న షాకేంటి..?
Related Posts:
ఉత్తర్ ప్రదేశ్లో తొలి పరీక్ష ఎదుర్కోనున్న అఖిలేష్ మాయావతి...ప్రజలు ఎవరివైపు..?బీజేపీ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన ఇద్దరు బద్ద శత్రువులు అఖిలేష్ యాదవ్ మాయావతిలు తొలి విడత ఎన్నికల సందర్భంగా తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో… Read More
పోలింగ్ ..ఉండవల్లిలో చంద్రబాబు , పులివెందులలో జగన్ ,విజయవాడ పటమటలో పవన్దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలి… Read More
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీకి వింత అనుభవం: మొరాయించిన ఈవీఎంలుగుంటూరు: పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి వింత అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి వెళ్లగా..అక్కడి ఈవీఎం మొరాయించింది. సుమారు… Read More
చేయి చేసుకున్న సీయం రమేష్: మంగళగిరిలో ఆర్కే ధర్నా : ఓటర్ల సహనానికి ఇవియంల పరీక్ష..!ఎపిలో ఓటరు చైతన్యం వెల్లి విరుస్తోంది. పోలింగ్ బూత్ లకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఇదే సమయంలో అనేక చోట్ల ఇవియం లు సాంకేతిక సమస్యలతో సహనానికి … Read More
ఇవియం ల పై ఆందోళన వద్దు : 362 ఇవియం లతోనే సాంకేతిక సమస్యలు : సీఈవో ద్వివేదీఏపిలో ఎన్నికల నిర్వహణ లో ఇవియం లు పని చేయటం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీని పై రాజ కీయ పార్టీలు ఇసి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున… Read More
0 comments:
Post a Comment