Friday, February 8, 2019

ఆ విషయాల్లో జోక్యం వద్దు : పాక్ మిలటరీకి ఆదేశ సుప్రీంకోర్టు భారీ షాక్

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మిలటరీకి ఆదేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానివేయాలని సూచించింది. చట్టవ్యవహారాల్లో ఐఎస్ఐ ప్రమేయం ఎందుకని ప్రశ్నించింది. అంతేకాదు రాజకీయ కార్యక్రమాలకు కూడా మిలటరీ దూరంగా ఉండాలని ఆదేశించింది. 2017కు సంబంధించిన ఫైజాబాద్ తెహ్రీక్-ఈ-లబ్బైక్ పాకిస్తాన్ ఇంకా ఇతర చిన్న సంస్థల కేసుపై ద్విసభ్య ధర్మాసనం విచారణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WO7d8Z

Related Posts:

0 comments:

Post a Comment