Sunday, March 29, 2020

‘హై రిస్క్’తో వైరస్ వ్యాప్తి.. రాత్రంతా రోడ్లపైనే జనం.. ఇరాన్ నుంచి 275 మంది.. పైలట్‌కు పాజిటివ్

దేశరాజధాని ఢిల్లీతోపాటు అన్ని మహానగరాల నుంచి లక్షల సంఖ్యలో వలస కూలీలు మహానిర్గమనం చేయడాన్ని కేంద్రం ‘‘హై రిస్క్''గా గుర్తంచింది. లాక్ డౌన్ నిబంధనల్ని లక్షల మంది రోడ్లపైకి రావడం.. కనీస జాగ్రత్తలు పాటించకుండా గుంపులుగా సంచరించడాన్ని సీరియస్ గా తీసుకుంది. మరోవైపు, వైరస్ విలయతాండవం చేస్తోన్న ఇరాన్ లో చిక్కుకుపోయిన 275 మంది భారతీయులు ఆదివారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UElpRK

Related Posts:

0 comments:

Post a Comment