తిరుపతి: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ ఆరంభమైంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం.. నిర్ణీత సమయానికి రేషన్ పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు చౌక ధరల దుకాణాల డీలర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం ఆరంభమైన రేషన్ పంపిణీ సందర్భంగా రద్దీ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. రేషన్ షాపుల వద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UPWElQ
Sunday, March 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment