Sunday, March 29, 2020

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం: ఇక ఇంటి వద్దకే: మొబైల్ రైతుబజార్లు: పరిమళ్ నత్వానీ .. !

శ్రీకాకుళం: భయానక కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ గుమ్మం దాటి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దేశం మొత్తం మీద ఇప్పుడున్న కర్ఫ్యూ, అత్యయిక పరిస్థితులు వచ్చేనెల 14వ తేదీ వరకు కొనసాగబోతున్నాయి. ఆ తరువాత కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటాయా? లేదా అనే అంశంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dGA2wK

0 comments:

Post a Comment