Friday, February 8, 2019

ఖమ్మం జిల్లాలో భూప్రకంపనలు, ఇళ్ళ నుంచి పరుగు పెట్టిన ప్రజలు, రాత్రంతా జాగారం

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులో భూప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. గురువారం అర్ధరాత్రి ప్రకంపనలు వచ్చాయి. రాత్రి గం.11.26 నిమిషాలకు ఇల్లందులో ప్రకంపనలు వచ్చాయి. గఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. నిద్రపోతున్న వారు లేచి బయటకు పరుగులు తీశారు. గురువారం రాత్రి ఐదు సెకన్ల పాటు భూమి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RRsnQ4

Related Posts:

0 comments:

Post a Comment