Tuesday, February 26, 2019

త‌ల నాగ్ పూర్ లో..! మొండెం ర‌ఘునాథ‌ప‌ల్లిలో.! రైలునుండి ప‌డిపోయి యువ‌కుడు..!!

కాజీపేట/ హైద‌రాబాద్ : ఏమ‌రు పాటు ఓ యువ‌కుడి నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. ట్రెయిన్ లో సీటు దొర‌క్క పోతే డోర్ ద‌గ్గ‌ర మెట్ల మీద కూర్చోవ‌డం గ‌మ‌నిస్తుంటాం. కూర్చున్నంత సేపూ ప‌ర‌వాలేదు గాని నిద్ర‌లోకి జారుకుంటేనే ప్ర‌మాదం. ఇదే సంఘ‌ట‌న ట్రైన్ లోని డోర్ ద‌గ్గ‌ద‌ర కూర్చున్న యువ‌కుడికి జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. డోర్ ద‌గ్గ‌ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GMhY77

0 comments:

Post a Comment