Tuesday, February 26, 2019

భారత్ సత్తా చాటుతున్న మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్ ... ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానికదళం

పుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది.తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్‌తో దాడి చేసింది. భారత్ చేసిన ఈ భీకర ఎటాక్‌లో ఉగ్రవాద శిబిరాలన్నీ నేలమట్టం అయ్యాయి. సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వెయ్యికిలోల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NuR83E

0 comments:

Post a Comment