Friday, June 26, 2020

భూమా అఖిలప్రియ కొత్త ఇన్నింగ్స్.. సినీ రంగంలోకి మాజీ మంత్రి.. ఏవీతో వివాదాల తర్వాత..

దివంగత భూమా నాగిరెడ్డి-శోభల రాజకీయవారసురాలిగా.. కర్నూలు జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తోన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఒకింత డీలాపడిన ఆమె.. తన తండ్రి అనుచరుడైన ఏవీ సుబ్బారెడ్డితో విబేధాల కారణంగా తరచూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం అఖిల సినీ రంగంలోకి ఎంటరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/383Bjv7

0 comments:

Post a Comment