అమరావతి/ఖమ్మం: కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తానని, పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీకి తాను సిద్ధమని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో కలిసి వస్తే అధికారం చేపట్టవచ్చునని సూచించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TADY7t
పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్‌పై పోటీ చేస్తా: కేఏ పాల్
Related Posts:
ఏపీ బీజేపీలో రాజధాని ముసలం..టార్గెట్ కన్నా : టీడీపీ ట్రాప్ లో పడ్డారంటూ : ఢిల్లీకి చేరిన పంచాయితీ..!ఏపీ బీజేపీలో వర్గ పోరు మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరు మీద పార్టీ నేతలు మండి పడుతున్నారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం అనుసరించాల్సిన వ్యూహాల పై… Read More
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు చివరి తేదీ ఆగష్టు 31...కట్టలేదంటే భారీ జరిమానాన్యూఢిల్లీ: 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించేందుకు ఆగష్టు 31 చివరి రోజు. శనివారం రోజున ఆదాయపు పన్ను చెల్లించకపోతే...… Read More
అక్రమంగా డిస్కోథెక్, స్యాండిల్ వుడ్ నటుడు అరెస్టు, అన్నీ షుగర్ ఫ్యాక్టరీలోనే!బెంగళూరు: బెంగళూరు నగరంలో అక్రమంగా డిస్కోథెక్ నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో స్యాండిల్ వుడ్ నటుడు, బిగ్ బాస్ … Read More
ఆ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న పెను తుఫాను డోరియన్ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హరికేన్ డోరియన్ అట్లాంటిక్ సముద్ర తీరం మీదుగా ఫ్లోరిడా వైపు దూసుకెళ్లింది. ఇక డోరి… Read More
పోస్టు ఆఫీసుల్లో కొత్తరకం సేవలు..! ఇక ఆర్థిక సేవలు అందించ నున్న తపాలా శాఖ..!!హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక విప్లవంతో తపాలా శాఖ మనుగడ ప్రశ్నార్థకమైంది.ఈ నేపథ్యంలో ఆధునికతను అందిపుచ్చుకున్న తపాలాశాఖ వినూత్న ఆలోచనలతో సరికొత్త సేవలకు… Read More
0 comments:
Post a Comment