Wednesday, February 6, 2019

జయరాం హత్య కేసులో ట్విస్ట్: శిఖాచౌదరి పాత్ర.. జూబ్లీహిల్స్ పోలీస్‌లు మళ్లీ దర్యాఫ్తు చేస్తారా?

హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా విచారణలో తేలిందని నందిగామ పోలీసులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జయరాం సతీమణి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BoCaYj

Related Posts:

0 comments:

Post a Comment