Wednesday, February 6, 2019

అమ‌రావ‌తి వేదిక‌గా సీడబ్ల్యూసీ స‌మావేశం: ఏపికి ప్రియాంక :ఢిల్లీలో టిడిపితో పొత్తు..!

ఏపిలో భారీగా న‌ష్ట‌పోయిన కాంగ్రెస్ తిరిగి ఎన్నిక‌ల వేళ పుంజుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌త్యేక హోదా అస్త్రంగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోంది. ఏపి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనేందుకు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఇక‌, ప్రియాంక‌ను ఏపిక ఆహ్వానిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో సీడబ్ల్యూసీ స‌మావేశం..ఏపిలోని పార్టీ ప‌రిస్థితులు..ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BgP22H

Related Posts:

0 comments:

Post a Comment