Saturday, February 9, 2019

హోదా కోసం లాయ‌ర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం : కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే పురుగు మంది తాగి..!

ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం ఓ న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ప్రత్యేక హోదా కోసం గ‌తంలో ఏపిలో ఇదే విధంగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం రాజ‌కీయంగానూ హోదా కోసం ఒత్తిడి పెరిగిన స‌మ‌యంలో ఓ న్యాయ‌వాది ఇదే డిమాండ్ కోసం ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే..నంద్యాల కోర్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DZWi4x

Related Posts:

0 comments:

Post a Comment