Saturday, February 9, 2019

పొంగులేటిపై గులాబీ బాస్ వేటు..! మ‌రి ఖ‌మ్మం లోక్ స‌భ స్థానంలో ఎవ‌రికి చోటు..!!

ఖ‌మ్మం/ హైద‌రాబాద్ : అన్నీ ఉండి అల్లుడి నోట్లో శ‌ని అంటే ఇదేనేమో..! పార్టీ సంపూర్ణ మెజారిటీతో అదికారం లో ఉన్నా త‌న విష‌యానికి వ‌చ్చే స‌రికి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచ‌డం భ‌రించ‌రాని నొప్పిగా ప‌రిణ‌మించొచ్చు. ఖ‌మ్మం ఎంపీ పొగులేటి శ్రీ‌నివాస రాడ్డి అంశంలో అచ్చం ఇలాంటి ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి. పొంగ‌లేటి వైఖ‌రి వ‌ల్లే ఖ‌మ్మం జిల్లాలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GwdIaN

Related Posts:

0 comments:

Post a Comment