Tuesday, February 12, 2019

హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. కరోల్‌బాగ్ ప్రాంతంలోని హోటల్ అర్పిత్ ప్యాలెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్నవారు బయటకు పరుగులు పెట్టారు. తెల్లవారుజామున 4 గంటల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V01njl

Related Posts:

0 comments:

Post a Comment