Wednesday, February 6, 2019

లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లలో ఒంటరిగా పోటీ, హీర్ కమల్ హాసన్ సంచలన నిర్ణయం, ఫ్యాన్స్ తో చర్చలు!

చెన్నై: బహుబాష నటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యకూడదని, ఒంటరిగా పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం హీరో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులోని 40 లోక్ సభ నియోజక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMGfhV

Related Posts:

0 comments:

Post a Comment