Friday, October 2, 2020

చప్పట్లతో గ్రామ సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు...

జగన్ సర్కార్ తమ మేనిఫెస్టో అయిన నవరత్నాలను కుల,మత,వర్గ,రాజకీయాలకు అతీతంగా అందరికీ చేరువ చేసేందుకు తీసుకొచ్చిన గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. సంక్షేమ పథకాల్లో అవినీతి, అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3neQ05J

Related Posts:

0 comments:

Post a Comment