హైదరాబాద్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి తోపాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34nyaou
Friday, October 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment