ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత(వాల్మీకి) యువతి గ్యాంగ్ రేప్ ఘటనకు నిరసనగా శుక్రవారం(అక్టోబర్ 2) న్యూఢిల్లీలోని పంచకుల మార్గ్‌లో ఉన్న వాల్మీకి ఆలయంలో వాల్మీకి కుల సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతురాలికి సంతాపంగా అంతా రెండు నిమిషాల సేపు మౌనం పాటించారు. బాధిత కుటుంబానికి సంఘీభావంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l8vRMQ
Friday, October 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment