Thursday, February 14, 2019

డెత్ సిటీగా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా..సగటున రోజూ 10కి పైనే

బెంగళూరు: బెంగ‌ళూరుకు ఉద్యాన‌న‌గ‌రిగా పేరుంది. `గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా`గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో మ‌రే రాజ‌ధానిలోనూ లేని విధంగా బెంగళూరు న‌గ‌రం ప‌చ్చ‌ద‌నాన్ని సంత‌రించుకోవ‌డ‌మే దీనికి కార‌ణం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సిటీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో అగ్రస్థానానికి ఎగ‌బాకింది. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UYU1fS

Related Posts:

0 comments:

Post a Comment