సౌత్ కరోలినా : ఎవరైనా కీచు గొంతుతో పాడుతుంటే.. ఆపరా నీ నస.. నీ పాటకు గాడిదలు కూడా పారిపోతాయిరా అంటూ ఫ్రెండ్స్‌ను ఎగతాళి చేసే సన్నివేశాలు చూసి ఉంటాము. అయితే సౌత్ కరోలినాలో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఓ పెట్ గాడిద తన యజమాని పాడుతుంటే గొంతు కలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LRAOfu
Wednesday, July 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment