హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఊహించని మలుపులు తిరుగుతోంది. రాకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్న కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్ గా మారుతోంది. తాజాగా జయరామ్ హత్య కేసులో రియల్టర్ల ప్రమేయం ఉందనే అంశం చర్చానీయాంశంగా మారింది. అసలు రాకేశ్ రెడ్డి నుంచి జయరామ్ అప్పు తీసుకోలేదనే విషయం గుర్తించారు పోలీసులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EaAhQM
జయరామ్ మర్డర్ కేసులో రియల్టర్ల పాత్ర? రాకేశ్ రెడ్డికి సహకరించిన రౌడీ షీటర్ ఎవరు?
Related Posts:
తేజుకు సర్జరీ సక్సెస్- 24 గంటల అబ్జర్వేషన్ : కండీషన్ స్టేబుల్ -వెంటిలేటర్‌పైనే చికిత్స..!!రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో వైద్యులు శస్త్ర చికిత్స పూర్తి చేసారు. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జి పరిసరాలలో రోడ్డు… Read More
అల్‌ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు-వీడియో సందేశంతో ప్రత్యక్షం : మరణించినట్లుగా ప్రచారం..ఇప్పుడిలా..!!ఆల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా. ఆయన మరణించాడనే వార్తల్లో నిజం లేదా. అదంతా ప్రచారమేనా. ఇప్పుడు తాజాగా వస్తున్న వీడియోలు..ఆధారాలు అవననే చెబుతున్నారు. చాలా … Read More
కరోనావైరస్ డెత్ సెర్టిఫికేట్ మార్గదర్శకాలు ఇవే: సుప్రీంకోర్టు ముందుంచిన కేంద్రంన్యూడిల్లీ: కరోనావైరస్ మృతులకు జారీ చేసే డెత్ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు చేసి… Read More
చనిపోయిన వ్యక్తికీ కరోనా వ్యాక్సిన్ వేశారు: వైద్యారోగ్య సిబ్బంది తీరుపై విమర్శలు, ఆందోళనఅనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా… Read More
అక్కడ తొలిసారిగా ఎగిరిన తాలిబన్ల జెండా: అమెరికాకు ఘాటు రిప్లయ్కాబుల్: అగ్రరాజ్యం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా.. భయానక దాడికి పాల్పడి రెండు దశాబ్దాలు ముగిసింది. అమెరికా, భారత్ సహా పలు… Read More
0 comments:
Post a Comment