Tuesday, January 8, 2019

ఇలాంటి నిర్ణయాలు చెల్లుబాటు కావు: ప్రకాశ్, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు ఏఏపీ మద్దతు

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు స్పందించాయి. వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందిన వారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం కేంద్రం పార్లమెంట్‌ ముందు పెట్టే అవకాశముంది. చాలా కాలంగా ఈ డిమాండ్‌ ఉంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GWuB06

Related Posts:

0 comments:

Post a Comment