Sunday, October 25, 2020

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పేషెంట్లు: కొత్త కేసులూ తగ్గుముఖం: గ్రేటర్‌లో రికార్డుస్థాయిలో

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి భారీగా తగ్గుదల కనిపించింది. రోజువారీ కరోనా కేసుల క్షీణత కొనసాగుతోంది. ఇదివరకు గరిష్ఠంగా మూడువేల వరకు నమోదైన కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా మరోసారి వెయ్యికంటే దిగవకే కొత్త కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసుల సంఖ్య తగ్గడం, అదే సమయంలో డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3orQZ30

Related Posts:

0 comments:

Post a Comment