Sunday, October 25, 2020

బంతిని ఆపబోయి..బౌండరీలోకి విసిరేసి: హైదరాబాద్ ఫీల్డర్ కామెడీ ఎర్రర్: నవ్వాలో, ఏడవాలో

దుబాయ్: బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్‌కు బుల్లెట్‌లా బౌండరీ లైన్ వద్దకు దూసుకెళ్లే బంతులను ఆపడానికి సర్కార్ ఫీట్స్ చేస్తుంటారు ఫీల్డర్లు. బంతిని బౌండరీ లైన్ దాటకుండా ఫీల్డింగ్ విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. మెరుపులు మెరిపిస్తుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్లలో ఇలాంటివి ప్రతి మ్యాచ్‌లోనూ కనిపిస్తుంటాయి. గేమ్‌ను మరింత ఆసక్తి కలిగిస్తుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించాడో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HvKoDS

0 comments:

Post a Comment