Sunday, October 25, 2020

US Election 2020: ఫ్లోరిడాలో ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు అధ్యక్షుడు ట్రంప్ అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ల మధ్య పోరు హోరా హోరీగా ఉంటుందని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ముందస్తుగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఉదయం ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్‌బీచ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyaEO4

0 comments:

Post a Comment