Sunday, October 25, 2020

పాతకథే: పాతాళంలోకి సన్‌రైజర్స్: చివరి 7 వికెట్లను ఎలా కోల్పోయిందంటే: కొత్తేమీ కాదు..కానీ

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-2020లో మరో లోయెస్ట్ స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్ ముగిసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన పోరులో ఆధిపత్యం బౌలర్లదే. పంజాబ్ కింగ్స్‌ను అతి తక్కువ పరుగులకు కట్టడి చేసిన సన్‌రైజర్స్.. అంతకంటే తక్కువ స్కోరుకే చతికిల పడింది. అసలే సరైన మిడిలార్డర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37G5FpE

0 comments:

Post a Comment