న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సందర్భంగా కళకళలాడాల్సిన దేశం కరోనా వైరస్ ప్రభావానికి గురైందని, వెలవెలబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దసరా సందర్భంగా గుజరాత్‌లో గర్భ, పశ్చిమ బెంగాల్‌లో కాళికా అమ్మవారి మండపాలతో భక్తులతో వెలిగిపోతుంటాయని, ఈ సారి అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. బజారుకు వెళ్లి సరుకులను కొనుగోలు చేయడమే గగనంలా మారిందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3orPimc
Sunday, October 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment