Tuesday, January 8, 2019

భారీ మెజార్టీతో గెలిచారు కానీ: టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోడీ సరదాగా ఏమన్నారంటే

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో వినోద్, జితెందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో సరదాగా మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RArvD1

Related Posts:

0 comments:

Post a Comment