సాధారణ ఎన్నికల ముందు జేసి బ్రదర్స్ కీలక నిర్ణయం. అనంతపురం లో కొత్త తరహా రాజకీయం. అనంత జిల్లాలో జేసి బ్రదర్స్ హవాకు ఇక అడ్డుకట్ట. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేది లేనట్లే. వారి స్థానాల్లో బరిలోకి దిగేది ఎవరో ఇప్పటి కే సుస్పష్టం. వీరి ప్రభావం అనంత వరకే పరిమితం అవుతుందా..మరి..టిడిపికి వారి నిర్ణయం లాభమా- నష్టమా. వైసిపి పై రాజకీయంగా పడే ప్రభావం ఏంటి..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LS9r25
Saturday, January 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment