Sunday, February 7, 2021

భారత్‌లో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 12,059 కేసులు -97.19% రికవరీలు -13 నుంచి మళ్లీ టాకాలు

దాదాపు 15 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి.. వివిధ దేశాల్లో తీరొక్క వేరియంట్లతో అంతకంతకూ విస్తరిస్తోంది. గ్లోబల్‌గా కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 10.6కోట్లు, మరణాలు 23.2లక్ష్లు దాటాయి. అయితే, భారత్ లో మాత్రం కొత్త ఏడాది ప్రారంభం నుంచి వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N3XA5P

0 comments:

Post a Comment