Sunday, February 7, 2021

హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య చెలరేగిన తాజా వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌజ్ అరెస్టుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. అదే సమయంలో మంత్రిపై విధించిన ఆంక్షల్లో కొన్నిటిని కోర్టు సమర్థించింది. వివాదం, కోర్టులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYFvWG

0 comments:

Post a Comment