Saturday, January 5, 2019

తెరపైకి అల్లుడు: నంద్యాలపై ఎస్పీవై రెడ్డి కొత్త ట్విస్ట్, అఖిలప్రియకు చంద్రబాబు షాకిస్తారా?

కర్నూలు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం వెల్లడించారు. తమ పార్టీ అధినేత, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నంద్యాల లోకసభ టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sasStN

0 comments:

Post a Comment