Sunday, February 7, 2021

తెలంగాణలో కరోనా: 98.97% రికవరీ -కొత్తగా 150 కేసులు -మరో ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెలువరించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 150 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది.. కాగా, నిన్నరాత్రి 8 గంటల వరకు 186 మంది కరోనా బారినుంచి బయటపడ్డారని, మరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cM99cr

0 comments:

Post a Comment