Saturday, January 5, 2019

అది కోడి క‌త్తి డ్రామా కాదు.. నారా వారి క‌త్తి డ్రామా అని త్వ‌ర‌లో తెలుస్తుంద‌న్న వైసీపి మాజీ ఎంపీ

హైదరాబాద్ : ఏపి ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన దాడికి సంబందించి విచార‌ణ‌ను ఎన్ఐఎ సంస్థ‌కు అప్ప‌గించ‌డాన్ని ప‌లువురు వైసీపి నేత‌లు స్వాగ‌తిస్తున్నారు. వైఎస్.ఉగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అరగంటలోనే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి నిందితుడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, జగన్ అభిమాని అని దర్యాప్తు ఏ కోణంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sasPy7

0 comments:

Post a Comment