Sunday, February 7, 2021

గ్లేసియర్ పగలడంతో ఉత్తరాఖండ్‌లో భారీ వరద.. 150 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అలకనంద, దౌళిగంగ నదులకు అకస్మాత్తుగా భారీ వరదలొచ్చాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఒక్కసారిగా పోటెత్తడంతో రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ దెబ్బతిందని అధికారులు తెలిపారు. ప్రభావతి ప్రాంతాలలో సహాయ చర్యలు చేపట్టేందుకుగాను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YSs6lB

Related Posts:

0 comments:

Post a Comment