Saturday, December 14, 2019

నిర్భయ ఘటన: తీహార్ జైల్లో తీవ్ర నిరాశలో నిందితులు..డేగకన్నుతో పోలీసుల పహారా

న్యూఢిల్లీ: 2012 నిర్భయ అత్యాచార నిందితులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇక ఉరిశిక్ష అమలు చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో నలుగురు నిందితులు నిరాశలో కూరుకుపోయినట్లు తీహార్ జైలు వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వారు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుంగా నిందితులపై గట్టి నిఘా ఉంచినట్లు తీహార్ జైలు వర్గాలు తెలిపాయి. ఒక్కో నిందితుడికి నాలుగు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tbMjWW

Related Posts:

0 comments:

Post a Comment