Saturday, December 14, 2019

చిన్నారిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ, ఇకపై నేరాలపై రిజిష్టర్, దిశ చట్టం కూడా..

ఏపీలో దిశ చట్టాన్ని అమలు చేసి నేరానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇకపై నేరాలు చేయాలంటే భయపడాలని ఆమె అభిప్రాయపడ్డారు. శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పారు. అంతేకాదు నేరాలకు సంబంధించిన రిజిష్టర్ నమోదు చేస్తామని తెలిపారు. ఆమె శనివారం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఐదేళ్ల చిన్నారిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34huuTb

Related Posts:

0 comments:

Post a Comment