ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్త రాజకీయ వ్యూహాలకు తెర లేపుతున్నారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్..గతంలో కేంద్ర కేబినెట్ లో చేరుతారనే ప్రచారం జరిగినా..అది జరగలేదు. ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు..మతపరమైన విమర్శలు..ప్రభుత్వానికి ఆర్దిక ఇబ్బందులు..కేంద్ర సాయం..వంటి అంశాలను పరిశీలించిన తరువాత కేంద్ర కేబినెట్ లో చేరాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RUHdIT
కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ..!? రెండు మంత్రి పదవులు ఆ ఇద్దరికే: వ్యూహం ఇదే..లక్ష్యం వారే..!
Related Posts:
టీఆర్ఎస్కు షాక్, ప్రగతిభవన్ పాలిటిక్స్‌పై ఎన్నికల సంఘం నోటీసులుహైదరాబాద్ : ఎన్నికల దగ్గరపడుతున్న తెలంగాణలో ప్రగతిభవన్ వేదికగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేరుగా సీఎం అధికార నివాసాన్ని .. రాజకీయ వేదికగ… Read More
సిండికేట్ బ్యాంకులో మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసిండికేట్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ మేనేజర్ , సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ పోస్టులను భర… Read More
ఆ రెండు జిల్లాలకు కొత్త ఎస్పీలు, ఐబీ చీఫ్‌పై కొనసాగుతోన్న కన్ఫ్యూజన్హైదరాబాద్ : ఏపీలో ఐపీఎస్ బదిలీలపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రాజేసింది. వైసీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో మొదలై… Read More
కాంగ్రెస్‌లో చేరిన రెండో రోజే మోడీపై బాలీవుడ్ నటి ఊర్మిళా ఘాటు విమర్శలుముంబై: కాంగ్రెస్‌లో చేరి ఒక రోజు పూర్తయిన వెంటనే ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ నేతృత్వ… Read More
ఆర్జేడీలో వారసత్వ పోరు : పార్టీ యూత్ వింగ్ పదవికి తేజస్వియాదవ్ రాజీనామాబీహార్ : లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్‌లో ఆర్జేడీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతా… Read More
0 comments:
Post a Comment