Thursday, January 24, 2019

నిన్న కరక్కాయ.. నేడు వేరుశనక్కాయ.. మరో మల్టీ లెవెల్ మోసం

హైదరాబాద్ : కాదేదీ మోసానికి అనర్హమన్నట్లుగా తయారయ్యారు మోసగాళ్లు. నమ్మినోళ్లను నట్టేట ముంచుతూ కోట్లు కూడబెడుతున్నారు. ప్రతినిత్యం మోసాల కథలు వెలుగుచూస్తున్నా.. జనాల్లో మాత్రం అవగాహన పెరగడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అంటూ ఆశచూపే మోసగాళ్లను గుడ్డిగా నమ్ముతున్నారు. వేలు, లక్షలు పెట్టుబడులుగా పెడుతున్నారు. మల్టీ లెవెల్ స్కీముల్లో మహా మోసం దాగి ఉందని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RasBRD

Related Posts:

0 comments:

Post a Comment