Wednesday, June 26, 2019

బెంగళూరు శివార్లలో ఉగ్రవాది అరెస్టు: 8 బాంబులు, నాటు బాంబులు సీజ్, ఎన్ఐఏ అధికారులు !

బెంగళూరు: బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్ళాపురలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం బెంగళూరు నగర శివార్లలోని రామనగరలో రెండు సజీవ నాటు బాంబులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామనగరలోని టప్పునగర్ లోని ప్రధాన డ్రైనేజ్ (రాజ కాలువ)లో భద్రపరిచిన రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZRmGWK

0 comments:

Post a Comment