Thursday, January 24, 2019

ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి ఐఓసీఎల్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 420 ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజు 10 ఫిబ్రవరి 2019. సంస్థ పేరు : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్మొత్తం పోస్టుల సంఖ్య : 420పోస్టు పేరు : ఫిట్టర్, ఎలక్ట్రీషియన్,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WeKAu3

Related Posts:

0 comments:

Post a Comment