Thursday, January 24, 2019

మధ్యంతర సీబీఐ ఛీఫ్ నియామకం కేసులో మరో ట్విస్టు: కేసును విచారణ చేయలేనన్న జస్టిస్ ఏకే సిక్రీ

న్యూఢిల్లీ: సీబీఐ మధ్యంతర డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియామకం చెల్లదన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణకు కొద్ది గంటల ముందు తాను విచారణ చేసే బెంచ్‌లో ఉండేందుకు తిరస్కరించారు జస్టిస్ ఏకే సిక్రీ. జస్టిస్ ఏకే సిక్రీ నిర్ణయం మరోసారి వివాదాస్పదంగా మారింది. జస్టిస్ సిక్రి తన పదవీవిరమణ తర్వాత లండన్‌ ట్రిబ్యునల్‌లో చేరనున్నారు. ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WmmwFQ

Related Posts:

0 comments:

Post a Comment