Wednesday, June 26, 2019

జ‌గ‌న్ తొలి దెబ్బ‌తోనే ఇలా.. : క‌ర‌క‌ట్ట వ‌దిలేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యం: కొత్త నివాసం ఖ‌రారు...!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు అనుకున్న‌ది సాధించారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ర‌క‌ట్ట మీద నుండి ఖాళీ చేయించాల‌ని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసారు. ముందుగా చంద్ర‌బాబు త‌న హాయంలో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్ర‌బాబు క‌ళ్ల ముందే కూల్చేసారు. ఇక‌, చంద్ర‌బాబు ఇంటి గురించి జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్నార‌ని..నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fzsdct

Related Posts:

0 comments:

Post a Comment